గర్భిణీ స్త్రీ లకు మరియు మానసిక సమస్యల గల వారికి ఓ.పి వర్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చూడబడును

గర్భిణీ స్త్రీ లకు మరియు మానసిక సమస్యల గల వారికి ఓ.పి వర్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చూడబడును

మన వర్మ హాస్పిటల్స్, భీమవరం నందు ప్రతీ మంగళవారం, శుక్రవారం గర్భిణీ స్త్రీ లకు మరియు మానసిక సమస్యల గల వారికి ఓ.పి వర్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చూడబడును

ప్రతీ మంగళవారం మరియు శుక్రవారం గర్భిణీ స్త్రీ లకు ప్రత్యేకించి వైద్యపరీక్షలయందు 50% రాయితీ మరియు, స్కానింగ్ 750 /- లకే చేయబడును.

Share This

Comments